¡Sorpréndeme!

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్పీచ్ ఎలా ఇవ్వాలా అని ముందే ఆలోచించా అర్షదీప్ సింగ్ *Cricket | Telugu OneIndia

2022-09-29 4,976 Dailymotion

Arshdeep sing enjoyed his wicket of david Miller as it looked like outswinger but it was inswinger | దక్షిణాఫ్రికాపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్లో భారత్ విజయంతో శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. ఇక తొలి టీ20లో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్ అర్షదీప్ సింగ్. ఒకే ఓవర్లో మూడు కీలక వికెట్లు తీసి.. సౌతాఫ్రికా టాపార్డర్‌ను అతను కుప్పకూల్చాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును కూడా గెలుచుకున్నా. అవార్డు ప్రెజెంటేసన్ సందర్భంగా మాట్లాడుతూ.. తాను తీసిన డేవిడ్‌ మిల్లర్‌ వికెట్‌ తనకు కిరాక్ అనిపించిందని తెలిపాడు

#arshdeepsing
#manofthematch
#indiat20